పద్మశ్రీ అందుకున్నవారిలో రజనీ,ప్రియాంక చోప్రా..
- April 12, 2016
పద్మ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రభుత్వ లాంఛనాల మధ్య రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా అ అవార్డులను గ్రహీతలు అందుకున్నారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఐదుగురుకి పద్మ అవార్డుల్లో అత్యున్నతమైన పద్మవిభూషణ్, పదిమందికి పద్మభూషణ్, 40 మందికి పద్మశ్రీ అవార్డులు అందించారు. సినీనటుడు రజనీకాంత్, రామోజీరావు, గిరిజా దేవీ, వాసుదేవ్ కల్ కుంతే ఆత్రే, విశ్వనాథన్ శాంత పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు.పద్మభూషణ్ అందుకున్నవారు వీరే.. యార్గగడ్డ లక్ష్మీ ప్రసాద్ సానియామీర్జా రవీంద్రచంద్ర భార్గవ్ ఉదిత్ నారాయణ్ఇందుజైన్ దయానంద సరస్వతి కన్హయ్యలాల్ రామానుజ తాతాచార్య... వీరితోపాటు మరో 40మంది పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. పద్మశ్రీ అందుకున్నవారిలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఉన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









