NEET పరీక్ష వాయిదా లేదు..
- July 11, 2022
న్యూ ఢిల్లీ: నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ NEET UG 2022 కోసం అభ్యర్థులు చేసిన డిమాండ్లను అథారిటీలు పట్టించుకోలేదు. ఇతర ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ తేదీలు దగ్గర్లో ఉండటంతో వాయిదా వేయాలంటూ ఆందోళనకు దిగారు. ఈ మేరకు NEET-UG 2022కు సంబంధించి అడ్మిట్ కార్డులను జులై 12న రిలీజ్ చేయనున్నారు.
ఈ సర్క్యూలర్ ను బట్టి చూస్తుంటే, NTA NEET UG పరీక్షను వాయిదా వేసే అవకాశాలు లేనట్లేనని స్పష్టమైంది. ఇది కన్ఫామ్ చేసుకోవాలంటే..
- NEET UG వెబ్సైట్ neet.nta.ac.in లో లాగిన్ అవ్వండి.
- అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ లింక్‌ను యాక్టివ్ చేసుకున్నాక నోటీస్ సెక్షన్‌ను చూడండి.
- ఆ లింక్ లోకి వెళ్లి క్రెడెన్షియల్స్ నింపండి.
- అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకుని సేవ్ చేసుకోండి.
- ముందుజాగ్రత్తగా హార్డ్ కాపీ మీ దగ్గర ఉంచుకోండి.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







