చెత్త లో పడేసిన పండ్లను అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
- July 12, 2022
మనామా: చెత్త నుండి ఏరుకొని వచ్చిన పండ్లను అమ్ముతున్న వ్యక్తిని బహ్రెయిన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మరియు దీని పై విచారణ చేస్తున్నట్లు అంతర్గత మంత్రిత్వశాఖ ట్విట్టర్ తెలిపింది. నిందితుడు ఆసియాకు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు.
పోలీసుల అధికారిక సమాచారం ప్రకారం, ఆసియా కు చెందిన వ్యక్తి బహ్రెయిన్ దేశంలో నివాసం ఉంటూ చెత్త బుట్టలో పడేసిన కుళ్లిపోయిన మరియు పరిశుభ్రత లేని పండ్లను అమ్మడం గమనించిన స్థానికుడు అతని పై దాడి చేసి పోలీసులకు అప్పగించడం జరిగింది. నిందితుడి వివరాలను గోప్యతగా పెట్టినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







