164.6 మిలియన్ దినార్ల జంతువుల ఆహారాన్ని దిగుమతి చేసుకున్న కువైట్
- July 12, 2022
కువైట్: 2021 మూడో త్రైమాసికం నుండి ఇప్పటి వరకు 164.6 మిలియన్ల దినార్ల జంతువుల ఆహారాన్ని కువైట్ దిగుమతి చేసుకున్నట్లు తాజా నివేదిక లోని లెక్కలు చెబుతున్నాయి.
స్థానిక పత్రిక కథనం ప్రకారం, 2021 మూడో త్రైమాసికం నుండి దశల వారీగా నేటి వరకు అంటే 2021 లో జూలై నుండి సెప్టెంబర్ వరకు 7.25 మిలియన్ల దినార్లు , అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు 7.95 మిలియన్ దినార్లు ( గత త్రైమాసికంలో ఇది అత్యధికం) , 2022 లో జనవరి నుండి మార్చ్ వరకు 6.87 మిలియన్ల దినార్లు , ఏప్రిల్ నుండి జూన్ వరకు 5.95 మిలియన్ల దినార్లు ఆహార దిగుమతుల కోసం వెచ్చించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!