డ్రగ్స్ రాకెట్ లో ముగ్గురూ విదేశీయులు అరెస్ట్
- July 12, 2022
మస్కట్: దోఫర్ గవర్నట్ లో జరిగిన తనిఖీల్లో భాగంగా బయటపడిన డ్రగ్స్ రాకెట్ లో ముగ్గురూ నిందితులను అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (Rop) తెలిపారు.
పోలీసు వర్గాల ప్రకారం , నార్కోటిక్స్ మరియు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో దొఫర్ పోలీసులు మరియు సలహా ప్రత్యేక విభాగం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భాగంగా బయటపడిన డ్రగ్స్ రాకెట్ కు సంబంధించిన ఆసియా , ఆఫ్రికా కు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేయడమే కాకుండా వారి నుండి 14 కేజీల హాషిష్ , 280 కప్టగాన్ టాబ్లెట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. వీరి మీద న్యాయ పరమైన చర్యలకు ఉపక్రమించబోతున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!







