వాట్సాప్ లో వేధించాడు భారీ మూల్యం చెల్లించాడు
- July 12, 2022
అబుధాభి: వాట్సాప్ ద్వారా మహిళను వేధించిన కేసులో నిందితుడు పరిహారంగా ఆమెకు Dh30,000 చెల్లించాలని అబుధాబి కుటుంబ , పౌరుల మరియు పరిపాలనా కోర్టు తీర్పును వెలువరించింది.
అసభ్య పదజాలంతో వాట్సప్ ద్వారా తనను దుషించాడు అని పేర్కొంటూ సదరు బాధిత మహిళ Dh 100,000 పరువు నష్టం దావా వేసింది.
దీన్ని పై విచారణ జరిపిన కోర్టు నిందితుడు Dh20,000 తో పాటుగా ఆమె పరువుకు భంగం కలిగించేలా చేయడంతో Dh 10,000 చెల్లించాలి అని పేర్కొంది.
కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు వేసిన పిటిషన్ ను కోర్టు ఏటువంటి విచారణ జరప కుండానే కొట్టేసింది. అలాగే, కోర్టు ఖర్చులు సైతం చెల్లించాలి అని పేర్కొంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!