కతార్ లో మొదలైన పాయిజన్ విండ్ కాలం

- July 15, 2022 , by Maagulf
కతార్ లో మొదలైన పాయిజన్ విండ్ కాలం

దోహా: కతార్ అధికారిక క్యాలండర్ ప్రకారం పాయిజన్ విండ్ కాలం ప్రారంభం అయింది. 
అరేబియా ద్వీపల్పంలో ప్రతి యేటా అధిక ఉష్ణోగ్రతలతో కూడిన ఎండలు ఉండే ఈ కాలం వస్తూనే ఉంటుంది. 

ఈ కాలంలో ప్రజలు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజా ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రత్యేక బులిటెన్ విడుదల చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com