మదీనాను సందర్శించిన 70,000 మంది యాత్రికులు
- July 18, 2022
రియాద్: వివిధ దేశాలకు చెందిన 73,820 మంది యాత్రికులు శనివారం నాటికి హజ్ చేసిన తర్వాత మదీనాను సందర్శించినట్లు సౌదీ తెలిపింది. హజ్ జూలై 12 న ముగిసిన విషయం తెలిసిందే. ఆ యాత్రికులలో, 22,744 మంది మదీనా నుండి బయలుదేరగా, నగరంలో 51,076 మంది యాత్రికులు ఉన్నారని తెలిపింది. 7,347 మంది ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా తమ దేశాలకు బయలుదేరారని సౌదీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









