పెళ్లికి ఆహ్వానించబడిన బహ్రెయిన్ ప్రధాని

- April 12, 2016 , by Maagulf
పెళ్లికి ఆహ్వానించబడిన  బహ్రెయిన్ ప్రధాని

రాజ వంశీయుడు ప్రధాని ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా మంగళవారం గుడైబియ ప్యాలెస్ వద్ద  రాయల్ కోర్ట్ వ్యవహారాల మంత్రి షేక్ ఆలీ బిన్ ఇసా బిన్ సల్మాన్ అల్ ను  కలుసుకొన్నారు. ఆయన తన  కుమారుడు షేక్ ఖలీఫా బిన్ ఆలీ యొక్క వివాహ వేడుకకు హాజరుకావాలని ఆహ్వానం పలికేరు..శ్రీ  ప్రీమియర్ ఖలీఫా , బిన్ ఇసా అల్ ఖలీఫా బహరేన్  నాయకత్వం లో ఆ దెశ ప్రజలు ఎంతో సంతోషంగా పలు సందర్భాలలో ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. మెజెస్టి కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నాయకత్వంలో రకమైన ఆహ్వానం రాయల్ కోర్ట్ వ్యవహారాల మంత్రి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా  ప్రధాని కూడా షేక్ ఖలీఫా బిన్ ఆలీ బిన్ ఇసా అల్ ఖలీఫా శుభాకాంక్షలు వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com