ట్యాంపరింగ్ కు పాల్పడ్డ ఫ్యూయల్ స్టేషన్లపై చర్యలు
- July 20, 2022
మస్కట్: ఇంధన ట్యాంపరింగ్ కు పాల్పడి.. వినియోగదారులను మోసం చేస్తోన్న నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లోని మూడు ఫ్యూయల్ స్టేషన్లపై వినియోగదారుల రక్షణ అథారిటీ (సీపీఏ) చర్యలు తీసుకుంది. ఉత్తర అల్ బతినా గవర్నరేట్‌లోని కొన్ని ఫ్యూయల్ స్టేషన్లు ఇంధన ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నట్లు సమాచారం అందిందని సీపీఏ తెలిపింది. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ సిబ్బంది ఫ్యూయల్ స్టేషన్లపై దాడులు చేసి ట్యాంపరింగ్ కు పాల్పడుతున్న మూడు ఫ్యూయల్ ఫిల్లింగ్ స్టేషన్లను గుర్తించి వాటిపై చర్యలు తీసుకున్నట్లు సీపీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







