మధ్యాహ్నం పనిపై నిషేధాన్ని ఉల్లంఘించిన 26 మంది కార్మికులు అరెస్టు
- July 21, 2022
కువైట్: అన్ని గవర్నరేట్లలో బహిరంగ ప్రదేశాలలో మధ్యాహ్న పని నిషేధం అమలును పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ తనిఖీ బృందాలు పర్యవేక్షించాయి. ఈ నెల 3 నుంచి 16వ తేదీ వరకు 25 కంపెనీలకు చెందిన 23 సైట్లలో పదే పదే ఉల్లంఘనలకు పాల్పడిన 26 మంది కార్మికులను అరెస్టు చేశారు. కార్మికుల భద్రతను కాపాడేందుకు వ్యాపార యజమానులు మధ్యాహ్న పని నిషేధానికి కట్టుబడి ఉండాలని అధికార యంత్రాంగం పిలుపునిచ్చింది. కాగా, గత సంవత్సరాలతో పోల్చితే ఉల్లంఘనల సంఖ్యలో తగ్గుదల నమోదైనట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







