ఒమన్ ఆరోగ్య సంస్థల్లో పని గంటల క్రమబద్ధీకరణ
- July 23, 2022
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో పని గంటలను క్రమబద్ధీకరించడానికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MOH) సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హిలాల్ బిన్ అలీ అల్ సబ్తి మాట్లాడుతూ.. భక్తుల రద్దీ నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో పని గంటల నియంత్రణకు సంబంధించి మంత్రివర్గం తాజా సిఫార్సుల నేపథ్యంలో సర్క్యులర్‌ను జారీ చేసినట్లు తెలిపారు. ఈ సర్క్యులర్ ప్రకారం.. ఆరోగ్య సేవలు విస్తృతం కానున్నాయి. అలాగే ప్రజలు మరింత ఆరోగ్య సేవలు మరింత దగ్గరవుతాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆరోగ్య సంస్థలను అనుసరించి కొత్త పని వేళలను త్వరలోనే వెల్లడించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







