కరీంనగర్ లో మెగా జాబ్ మేళా
- July 26, 2022
కరీంనగర్: కరీంనగర్ లోని పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పద్మనాయక కల్యాణ మండపంలో ఈరోజు 70 కంపెనీలతో మెగా జాబ్ మేళా ముఖ్య అతిథులుగా మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు మెగా జాబ్ మేళాలో పెద్ద ఎత్తున 10వ తరగతి నుండి పీజీ వరకు గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ సిద్ధమవుతున్న విద్యార్థులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ కల్పించే వీలు కాదు కాబట్టి దేశంలో ప్రైవేట్ కంపెనీలు కల్పించే ఉద్యోగాలకు ప్రతి ఒక్కరూ సాధన చేసి ఉద్యోగాలను అందిపుచ్చుకోవాలని ఇంత మంచి కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టడం సంతోషంగా ఉందని ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సిపి సత్యనారాయణ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్నన్ నగర మీరు సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,కరీంనగర్)

తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







