దోహా: లేబర్ మరియు వెల్ఫేర్ ఇంచార్జ్ సోనా కు ఘనంగా వీడ్కోలు
- July 27, 2022
దోహా: గత 4 సంవత్సరాల నుంచి దోహా భారత రాయబార కార్యాలయంలో లేబర్ మరియు వెల్ఫేర్ ఇంచార్జ్ తన విధులను నిర్వహించి, బదిలీ అవుతున్న సందర్భంగా డాక్టర్ సోనా ని తెలంగాణ గల్ఫ్ సమితి కార్యవర్గ బృందం శాలువతో సత్కరించి మెమోంటో బహుకరించారు.ఈ కార్యక్రమంలో సుందరగిరి శంకర్, గడ్డం హారిక, గడ్డి రాజు, ఎల్లయ్య తల్లపెళ్లి, సాగర్, రాజారెడ్డి మాసం పాల్గొన్నారు.ఇతర ప్రవాస సంఘాలు కూడా పాల్గొని ఘనంగా వీడ్కోలు పలికారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







