కువైట్ తో బలమైన సంబంధాలు.. యూఏఈ మంత్రి నహ్యాన్
- July 30, 2022
కువైట్: యూఏఈ, కువైట్ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని యూఏఈ మంత్రి నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ తెలిపారు. యుఎఇకి కువైట్ రాయబారి సలాహ్ అల్ బైజాన్ పదవీకాలం ముగిసిన సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన రిసెప్షన్ లో మంత్రి పాల్గొని మాట్లాడారు. రెండు అరేబియా గల్ఫ్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్రమంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ తెలివైన నాయకత్వంలో కువైట్ మరింత పురోగతి, సంక్షేమం దిశగా సాగాలని ఆకాంక్షించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన కువైట్ రాయబారి అల్ బైజాన్ కు ఈ సందర్భంగా మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC