షహీద్ సుఖ్ దేవ్ కు లూథియానా లో డా.గజల్ శ్రీనివాస్ గాన నీరాజనం
- July 30, 2022
పంజాబ్: అజాదీక అమృత మహోత్సవం లో భాగంగా షహీద్ సుఖ్ దేవ్ కు లూథియానా , పంజాబ్ లో 31 జూలై 2022 న గురునానక్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రఖ్యాత గజల్ గాయకుడు డా.గజల్ శ్రీనివాస్ ప్రత్యేక గీతం తో నివాళి ఇవ్వనున్నారు.
ముఖ్య అతిధిగా కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి విచ్చేయనున్నారని, ఝాన్సీ లక్ష్మీ భాయ్,తాంతియా తోపే,మంగళ్ పాండే,భగత్ సింగ్,ఆష్ఫకుల్లా ఖాన్,రాజగురు, నేతాజీ సుభాష్ చంద్ర బోస్,రాజ్ త్రిపాఠి,లాలా లజపతి రాయ్,గోవింద్ గురు,చంద్ర శేఖర్ ఆజాద్, కెప్టెన్ పూల్ సింగ్,ఠాకూర్ దుర్గా సింగ్,వీర్ సావర్కర్ మొదలగు షహీద్ కుటుంబ సభ్యులు గౌరవ అతిధులుగా పాల్గొననున్నారని కార్యక్రమ సంచాలకులు షహీద్ సుఖ్ దేవ్ మనుమడు విశాల్ నయ్యర్ సుఖ్ దేవ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు