శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా సిగరెట్లు పట్టివేత

- July 30, 2022 , by Maagulf
శంషాబాద్  విమానాశ్రయంలో భారీగా సిగరెట్లు పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా సిగరెట్లు పట్టుబట్టాయి. అక్రమంగా సిగరేట్లను తరలిస్తున్న ఆరుగురిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.నిన్న 6ఈ1406 విమానంలో వచ్చిన ఆరుగురు ప్రయణికులను అధికారులు తనిఖీలు చేయగా వారి వద్ద నుండి 22,600 సిగరెట్లతో పాటు 940 ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.వీటి విలువ రూ.11.66 లక్షలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.సిగరెట్లను సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు తదుపరి విచారణ చేపట్టారు.  

--శ్రీనివాస్ మంచర్ల(మాగల్ఫ్ ప్రతినిధి,శంషాబాద్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com