మొదలైన షార్జా-ఫూజైర అంతర్ బస్ సర్వీసులు

- July 30, 2022 , by Maagulf
మొదలైన షార్జా-ఫూజైర అంతర్ బస్ సర్వీసులు

షార్జా: దేశవ్యాప్తంగా పడుతున్న వర్షాల కారణంగా రద్దైన షార్జా - ఫూజైర అంతర్ బస్ సేవలు తిరిగి మొదలయ్యాయి. 

అంతకు ముందు వర్షాల కారణంగా జులై 28 వరకు షార్జా-ఫూజైర బస్ సేవలు రద్దు చేసినట్లు షార్జా రోడ్లు మరియు రవాణా సంస్థ ప్రకటించింది. 

అయితే కల్బా-ఖోర్ఫక్కన్ మధ్య బస్ సర్వీసులు మాత్రం ఇంకా పునరుద్ధరణ చేయలేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com