BD60కే మల్టిపుల్ ఎంట్రీ వీసా
- July 31, 2022
బహ్రెయిన్: శిక్షణ, ఇతర ప్రయోజనాల కోసం బహ్రెయిన్‌కు మల్టీ ఎంట్రీలను అనుమతించే eVisa పొందడం కోసం BD60 రేటును నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. అంతర్గత వ్యవహారాల మంత్రి జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇది అమల్లోకి వచ్చిందన్నారు. ఈ eVisa పొందిన వారు ఆరు నెలల పాటు రాజ్యంలో ఉండటానికి అనుమతిస్తుంది. ఆపై మరో ఆరు నెలల పాటు పొడిగించుకునే అవకాశం ఉంది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన