ఉచిత సమ్మర్ వాహనాల చెకింగ్స్ ప్రకటించిన షార్జా

- August 01, 2022 , by Maagulf
ఉచిత సమ్మర్ వాహనాల చెకింగ్స్ ప్రకటించిన షార్జా

షార్జా: సమ్మర్ లో ఏటువంటి వాహన ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు షార్జా అధికారులు ఉచిత సమ్మర్ వాహనాల చెకింగ్స్ ప్రకటించారు. 

వాహనాలకు సంబంధించిన అన్ని రకాల చెకింగ్స్ అల్ అజ్రా లోని ఆటో ఎక్స్పప్రెస్ లో ఆగస్ట్ 7 మరియు 8 లలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 

గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టి లో ఉంచుకొని ఈ కార్యక్రమానికి అంతర్గత మంత్రిత్వశాఖ శ్రీకారం చుట్టింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com