మైక్రో మ్యాక్స్ యూనిట్ కే టీ ఆర్ ప్రారంభించారు...
- April 13, 2016
నగర ఐటీ కిరీటంలో మరో కలికి తురాయి చోటుచేసుకుంది. ఇవాళ రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మైక్రోమ్యాక్స్ మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐటీ కంపెనీ యజమానులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







