ముంబైలోని అంథేరి ప్రాంతంలో ఓ ఇంటిని కొనుగోలు చేసిన తాప్సీ..
- April 13, 2016
ఈ మధ్య కొందరు భామలు తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలలో ల్యాండ్ కొనేసి అక్కడే ఇల్లు కట్టించుకునే ప్లాన్లు వేసుకుంటున్నారు. ఇటీవల రాశిఖన్నా హైదరాబాద్ లో సొంతింటిని ఏర్పాటు చేసుకుంటే, రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం.సొట్ట బుగ్గల సుందరి తాప్సీ ఆ మధ్య వరుస తెలుగు సినిమా ఆఫర్లని సొంతం చేసుకోగా, ప్రస్తుతం మాత్రం ఈ అమ్మడికి టాలీవుడ్లో ఆఫర్లు లేవనే చెప్పాలి. బాలీవుడ్లో మాత్రం వరుస సినిమాలతో బిజీగా మారిన తాప్సీ పింక్, కాశీ చిత్రాల్లో నటిస్తున్నట్టు వెల్లడించింది. అయితే హిందీలో అవకాశాలు ఎక్కువగా వస్తున్నందున , ముంబైలోని అంథేరి ప్రాంతంలో ఓ ఇంటిని కొనుగోలు చేసింది ఢిల్లీ బ్యూటీ . ఈ ప్రాంతంలో ఇల్లు కొనుగోలు చేయాలంటే అంత తేలికైన విషయం కాదని, అందుకే ఇన్నాళ్ళు ఈ విషయాన్ని వాయిదా వేసుకుంటా వచ్చానని తెలిపింది తాప్సీ .
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







