కొన్ని విలయాత్ లలో పాక్షికంగా దెబ్బతిన్న టెలి కమ్యూనికేషన్స్ సర్వీసులు
- August 02, 2022
మస్కట్: దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొన్ని విలయాత్ లలో టెలి కమ్యూనికేషన్స్ సర్వీసులు దెబ్బతిన్నాయి అని టెలి కమ్యూనికేషన్స్ నియంత్రణ సంస్థ (TRA) వెల్లడించింది.
వర్షాల కారణంగా దక్షిణ అల్ బతినః, అల్ దాఖిలియః మరియు అల్ దహిరహ్ గవర్నెట్ లలో పాక్షికంగా టెలి కమ్యూనికేషన్స్ సర్వీసులు దెబ్బతిన్నాయి అని వాటిని త్వరతగతిన సేవలను పునరుద్ధరణ చేస్తామని నియంత్రణ సంస్థ ప్రకటించింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







