పదేళ్లు దాటిన కార్ల పై నిషేధం
- August 04, 2022
కువైట్ సిటీ: దేశవ్యాప్తంగా ట్రాఫిక్ సమస్య పై దృష్టి సారించిన ప్రభుత్వం దీని పై సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది.
కమిటీ సూచనల ప్రకారం విదేశీయులు వాడుతున్న వాహనాలు 10 సంవత్సరాలకు పైగా ఉంటే వాటిని ఉపయోగించడానికి అనుమతి ఇవ్వకూడదని పేర్కొంది.
సెకండ్ హ్యాండ్ వాహనాలు ఉపయోగిస్తున్న వారిలో అధికులు విదేశీయులు . ఇటువంటి వాహనాలు బయటికి రాకుండా పర్యావరణ కమిటీ కి సైతం సిఫారసు చేశారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







