ఒమన్‌లో డ్రగ్స్ కలిగి ఉన్న ఇద్దరు అరెస్ట్
- August 04, 2022
మస్కట్: దోఫర్ గవర్నరేట్‌లో ఇద్దరు స్మగ్లర్ల నుంచి 13 కిలోల హషీష్‌ను రాయల్ ఒమన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
"ధోఫర్ గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని నార్కోటిక్స్ మరియు సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ కంట్రోల్ డిపార్ట్మెంట్, 13 కిలోల హషీష్‌ను స్వాధీనం చేసుకోని ఆఫ్రికన్ జాతీయతకు చెందిన ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేయగలిగాము. వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయి" అని పోలీసులు ప్రకటించారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







