భారీ వర్షాలతో వాడి దర్బత్ తాత్కాలికంగా మూసివేత
- August 05, 2022
మస్కట్: భారీ వర్షాలు, వరదల కారణంగా వాడి దర్బత్ను సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) ఖాళీ చేసి తాత్కాలికంగా మూసివేసింది. వర్షాలు, వరదల నేపథ్యంలో ధోఫర్ గవర్నరేట్‌లోని వాడి దర్బాత్ ప్రాంతాన్ని ముందు జాగ్రత్త చర్యగా తాత్కాలికంగా మూసివేయడం జరిగిందని సీడీఏఏ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజా భద్రతను కాపాడే ఆదేశాలు, సూచనలకు కట్టుబడి ఉండాలని సీడీఏఏ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







