‘గ్లోబల్ కోవిడ్-19 రికవరీ’లో బహ్రెయిన్ నెంబర్ వన్
- August 07, 2022బహ్రెయిన్ : ‘గ్లోబల్ కోవిడ్-19 రికవరీ’లో ప్రపంచవ్యాప్తంగా బహ్రెయిన్ మొదటి స్థానంలో నిలిచింది. ఇన్ఫెక్షన్ మేనేజ్మెంట్, వ్యాక్సిన్ రోల్‌అవుట్‌లు, సోషల్ మొబిలిటీ అనే మూడు విభాగాలలో Nikkei Covid-19 ఇండెక్స్ 121 దేశాలకు ర్యాంకులు కేటాయించింది. ఈ ఇండెక్స్‌లో బహ్రెయిన్ (78 స్కోరు)తో మొదటి స్థానంలో నిలిచింది. కంబోడియా (77.5), పోర్చుగల్ (77.5) వియత్నాం (76), యూఏఈ (75.5), ఖతార్ (75) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు