విదేశాల్లో ఉన్నా ప్రవాసుల రెసిడెన్సీ పునరుద్ధరణ
- August 08, 2022
కువైట్: గృహ కార్మికులు మినహా ప్రవాసులు 6 నెలలకు పైగా దేశం వెలుపల ఉండడానికి అనుమతించే నిర్ణయం ఇప్పటికీ అమలులో ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. గృహ కార్మికులకు కూడా ఆరు నెలల నియమం వర్తిస్తుందని.. అధికారుల ముందస్తు అనుమతితో తప్ప గృహ కార్మికులు 6 నెలల కంటే ఎక్కువ కాలం దేశం వెలుపల ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రవాసులు దేశం వెలుపల ఉన్నప్పటికీ ఆన్లైన్లో తమ రెసిడెన్సీలను పునరుద్ధరించుకోవచ్చని వారు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







