మహిళను BD40,000 మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
- August 08, 2022
బహ్రెయిన్: 63 ఏళ్ల బహ్రెయిన్ మహిళను మోసం చేసిన 49 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సదరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ తెలిపింది. మహిళ నుంచి BD40,000 విలువైన విలువైన వస్తువులను (డబ్బు, బంగారం, ఆభరణాలు, ఫోన్లు) 49 ఏళ్ల వ్యక్తి స్వాహా చేశాడు. సిసిటివి ఫుటేజీ నిందితుడిని గుర్తించడంలో సహాయపడిందని పోలీసులు తెలిపారు. సదరు వ్యక్తి గతంలోనూ అనేక నేరాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. నిందితుడిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించేందుకు అన్ని చట్టపరమైన చర్యలు తీసుకున్నామని సదరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







