వరద భాదితులకు Dh 50,000 సహాయం
- August 08, 2022
షార్జా: ఇటీవల కాలంలో భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల కారణంగా నిరాశ్రయులైన బాధిత కుటుంబాలకు Dh 50,000 పరిహారం చెల్లించాలని షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ కాశిం అధికారులను ఆదేశించారు.
వరదల కారణంగా నిరాశ్రయులై ప్రభుత్వ నిర్వాసిత కేంద్రాల్లో ఉన్న 65 కుటుంబాలకు ఈ సహాయం అందించాలని అధికారులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







