50 డిగ్రీల సెల్సియస్ కు చేరిన ఉష్ణోగ్రత
- August 09, 2022
అబుధాబి: దేశవ్యాప్తంగా తీవ్రమైన ఎండ, వేడి కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అల్ ఐన్ లోని స్వియోహన్ లో ప్రస్తుత ఉష్ణోగ్రత శాతం 49 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అయ్యింది. జూన్ నెలలో ఇక్కడ 51.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
జాతీయ వాతావరణ కేంద్రం ప్రకారం అబుదాబి లోని కొన్ని ప్రాంతాలు వాటిలో రాజీన్ మరియు గస్యౌరా కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదివారం నాటికి 50 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అవుతుంది.
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలోనే దుమ్ము ధూళి తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని సైతం వాతావరణ కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్‌లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!







