సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ
- August 12, 2022
కువైట్: దేశంలోని ఒక ఆసుపత్రిలోని ఒక మెడికల్ డిపార్ట్మెంట్లో ఒకే ఒక్క మహిళా రిసెప్షనిస్ట్ పనిచేస్తున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య సదుపాయాల వివిధ విభాగాలలో తగినంత సంఖ్యలో రిసెప్షనిస్ట్‌లు, నిర్వాహకులు ఉన్నారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశంలోని ఆరోగ్య సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేలా, వక్రీకరించే విధంగా తప్పుడు వార్తలు, ఆరోపణలకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







