ఆగస్ట్ 18 నుండి లుసైల్ సూపర్ కప్ టిక్కెట్ల విక్రయం
- August 12, 2022
ఖతార్: 80,000 మంది కెపాసిటీ గల లుసైల్ స్టేడియంలో జరిగే సూపర్ కప్ కు సంబంధించిన టిక్కెట్లను ఆగస్టు 18(గురువారం) నుంచి విక్రయించనున్నట్లు లుసైల్ సూపర్ కప్ ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. లుసైల్ సూపర్ కప్‌లో భాగంగా సెప్టెంబర్ 9న సౌదీ అరేబియా, ఈజిప్ట్ జట్లు తలపడనున్నాయి. ఈవెంట్ కోసం టిక్కెట్‌లు FIFA టికెటింగ్ వెబ్‌సైట్‌లో నాలుగు విభాగాలలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 18న జరిగే FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022™ ఫైనల్‌తో సహా పలు మ్యాచ్ లకు లుసైల్ స్టేడియం వేదిక కానుంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







