జెడ్డా ఆత్మాహుతి దాడిన ఖండించిన కువైట్

- August 14, 2022 , by Maagulf
జెడ్డా ఆత్మాహుతి దాడిన ఖండించిన కువైట్

కువైట్: సౌదీ అరేబియా భద్రత, ప్రజల భద్రతను పరిరక్షించడానికి తీసుకునే అన్ని చర్యలకు మద్దతుగా ఉంటామని కువైట్ ప్రకటించింది. ఈ మేరకు కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సౌదీ నాయకత్వానికి ఓ లేఖ పంపించింది.  జెడ్డాలో జరిగిన ఆత్మాహుతి దాడిన తీవ్రంగా ఖండించింది. జెడ్డాలో ఓ నిందితుడు తనను తాను పేల్చేసుకున్న ఘటనలో ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com