భారత్ కరోనా అప్డేట్
- August 16, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి.గడిచిన24 గంటల్లో 8,813 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ మంత్రిత్వశాఖ తెలిపింది.తాజాగా 15,040 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. 29 మంది ప్రాణాలు కోల్పోయారు.కొత్త కేసులతో మొత్తం 4,42,77,194కు చేరింది. ఇందులో 4,36,38,844 మంది కోలుకున్నారు. మహమ్మారి కారణంగా మొత్తం 5,27,098 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,11,252 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 4.15శాతం ఉన్నది. దేశంలో ఇప్పటి వరకు 208.31కోట్ల టీకా డోసులను పంపిణీ పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







