పిల్లల బొమ్మల్లో నార్కోటిక్ క్యాప్సూల్స్ తరలింపు
- August 17, 2022
దోహా: ఖతార్లోకి నార్కోటిక్ క్యాప్సూల్స్‌ను అక్రమంగా తరలించేందుకు చేసిన ప్రయత్నాన్ని ఎయిర్ కార్గో, ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్స్ కస్టమ్స్‌లోని పోస్టల్ కన్సైన్మెంట్స్ కస్టమ్స్ విభాగం అడ్డుకుంది. పిల్లల బొమ్మల షిప్మెంట్లో నార్కోటిక్ క్యాప్సూల్స్ గుర్తించినట్లు కస్టమ్స్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. మొత్తం 560 క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ అన్ని దిగుమతులు, ఎగుమతులపై కస్టమ్స్ నియంత్రణను కఠినతరం చేయడంతోపాటు అన్ని రూపాల్లో స్మగ్లింగ్‌ను అడ్డుకుంటామని కస్టమ్స్ విభాగం తన పోస్ట్ లో పేర్కొంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







