ఆయిల్ స్ట్రైక్‌పై అప్రమత్తమైన కువైట్ పెట్రోలియం కార్పొరేషన్
- April 14, 2016
చమురు రంగంలో పనిచేస్తున్న కార్మికులు స్ట్రైక్‌కి పిలుపునివ్వడం పట్ల కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ అప్రమత్తమైంది. కార్మిక సంఘాలతో చర్చలకు సిద్ధమైనప్పటికీ, కార్మికులు చర్చలకు సుముఖత వ్యక్తం చేయడంలేదు. అంతర్జాతీయంగా నెలకొన్న ముడిచమురు ధరల పతనం కారణంగా, పే హైక్ ఇబ్బందులు తలెత్తాయి. 20000 మంది కార్మికులు ఆందోళన చేస్తున్నారు ఈ విషయం గురించి. కార్మికులు ఇచ్చిన స్ట్రైక్ కాల్‌పై అప్రమత్తమైన కువైట్ ఆయిల్ కార్పొరేషన్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సమాయత్తమవుతోంది. చర్చలకు వస్తే, కటింగ్‌ల విషయంలో పునరాలోచిస్తామని కువైట్ ఆయిల్ కార్పొరేషన్ చెప్పినా పే హైక్ విషయంలో వెనుకాడే ప్రసక్తే లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









