3 గంటల చెకింగ్ లో 600 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు
- August 18, 2022
కువైట్: ట్రాఫిక్ విభాగం అధికారులు అల్-అర్దియా ప్రాంతంలో ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా దాదాపు మూడు గంటల్లో 600 ఉల్లంఘనలను నమోదు చేశారు. బీమా గడువు, డ్రైవింగ్ లైసెన్సుల గడువు ముగియడం వంటి కారణాలతో అత్యధిక నోటీసులు జారీ అయినట్లు అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తామని.. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ చెల్లుబాటును ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







