రాష్ట్రపతి , ప్రధానమంత్రి దేశ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
- April 15, 2016
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రామనవమి విశిష్టతను, భగవాన్ రాముడి గొప్పతనాన్ని వివరిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ట్వీట్ చేశారు.శ్రీరామనవమి సందర్భంగా పలువురు నేతలు ట్విట్టర్ వేదికగా శుభకాంక్షలు తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్,అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, మమతాబెనర్జీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తదితరులు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!







