కువైట్ ఆసుపత్రిలో విజయవంతంగా 100 రోబో శస్త్రచికిత్సలు

- August 21, 2022 , by Maagulf
కువైట్ ఆసుపత్రిలో విజయవంతంగా 100 రోబో శస్త్రచికిత్సలు

కువైట్: కువైట్‌లోని జాబర్ అల్-అహ్మద్ హాస్పిటల్ విజయవంతంగా 100కి పైగా రోబో-సహాయక శస్త్రచికిత్సలను నిర్వహించిందని, ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 200కి చేరుకుంటుందని జాబర్ అల్-అహ్మద్ హాస్పిటల్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ సులైమాన్ అల్-మజిది తెలిపారు. ఇందులో అత్యధికంగా ఊబకాయం, పెద్దప్రేగు, హెర్నియా, మూత్రాశయ ఆపరేషన్లు ఉన్నాయన్నారు. కువైట్‌లో శస్త్రచికిత్స ఆపరేషన్లలో ఎండోస్కోపీలు, రోబోట్‌లను ఉపయోగించే ఏకైక ఆస్పత్రి తమదేనని ఆయన వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com