ఫిఫా ఖతార్ 2022 కోసం రెండవ సౌండ్‌ట్రాక్ విడుదల
- August 21, 2022
ఖతార్: ప్రపంచ కప్ ఖతార్ 2022 కోసం ఫిఫా (FIFA) తన రెండవ అధికారిక సౌండ్‌ట్రాక్‌ను విడుదల చేసింది. కాంగోలీస్ ఫ్రెంచ్ రాపర్ గిమ్స్, లాటిన్ గ్రామీ-విజేత, ప్యూర్టో రికన్ కళాకారుడు ఓజునా నటించిన సౌండ్‌ట్రాక్ ఆర్బో ( Arhbo) ప్రస్తుతం ఫిఫా అధికారిక యూట్యూబ్ ఛానెల్లో మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని ఆగస్ట్ 26న అన్ని మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేయనున్నట్లు ఫిఫా తెలిసింది. ఏప్రిల్ 2022లో ట్రినిడాడ్ కార్డోనా, డేవిడో, ఐషా నటించిన హయ్య హయ్యా (బెటర్ టుగెదర్) తొలి సౌండ్ ట్రాక్ ను ఫిఫా విడుదల చేసిన విషయం తెలిసిందే. యూట్యూబ్ లో ‘హయ్యా హయ్య’ 16 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







