కువైట్ ఆసుపత్రిలో విజయవంతంగా 100 రోబో శస్త్రచికిత్సలు
- August 21, 2022
కువైట్: కువైట్లోని జాబర్ అల్-అహ్మద్ హాస్పిటల్ విజయవంతంగా 100కి పైగా రోబో-సహాయక శస్త్రచికిత్సలను నిర్వహించిందని, ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 200కి చేరుకుంటుందని జాబర్ అల్-అహ్మద్ హాస్పిటల్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ సులైమాన్ అల్-మజిది తెలిపారు. ఇందులో అత్యధికంగా ఊబకాయం, పెద్దప్రేగు, హెర్నియా, మూత్రాశయ ఆపరేషన్లు ఉన్నాయన్నారు. కువైట్లో శస్త్రచికిత్స ఆపరేషన్లలో ఎండోస్కోపీలు, రోబోట్లను ఉపయోగించే ఏకైక ఆస్పత్రి తమదేనని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







