ధోఫర్‌లోని ‘జబల్ అల్ కమర్’ పర్యాటకులకు హాట్‌స్పాట్
- August 21, 2022
మస్కట్: 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో.. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రానికి అభిముఖంగా ఉన్న జబల్ అల్ కమర్ అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా టూరిస్టులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇది ధోఫర్ గవర్నరేట్‌లోని రఖ్యూత్ విలాయత్‌లో ఉన్న అత్యంత అందమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. పొగమంచుతో కప్పబడిన కొండ శిఖరాలను చూడటానికి పర్యాటకులు ఈ ప్రదేశానికి అధిక సంఖ్యలో వస్తారని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







