అక్రమంగా తరలిస్తున్న 6 కేజీల లారిక స్వాధీనం

- August 27, 2022 , by Maagulf
అక్రమంగా తరలిస్తున్న 6 కేజీల లారిక స్వాధీనం

కువైట్ సిటీ: ఆసియా దేశం నుండి కువైట్ కు అ అక్రమంగా తరలిస్తున్న  6 కేజీల లారికని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

అనుమానాస్పద వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేసే అధికారం తమకు ఉందని , అలాంటి తమ అధికారులను మోసగించడానికి చాలా ప్రొఫెషనల్ పద్ధతిలో ప్యాక్ చేసిన నిషిద్ధ లారిక ను కనుగొన్నట్లు కస్టమ్స్ డైరెక్టర్ ముత్లాక్ అల్-ఎనెజీని చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com