ఒమన్లోకి అక్రమంగా ప్రవేశించిన 21 మంది అరెస్టు
- September 01, 2022
మస్కట్: ఒమన్ సుల్తానేట్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 21 మంది విదేశీయులను రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) అరెస్టు చేశారు. చొరబాటుకు యత్నించిన 21 మంది ఆసియా జాతీయులను సహమ్ కోస్ట్ గార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారని ఆర్ఓపి పేర్కొంది. ఈ సందర్భంగా చొరబాటుదారులు వినియోగించిన మూడు పడవలను స్వాధీనం చేసుకున్ననట్లు, వారిపై చట్టపరమైన ప్రక్రియలు చేపట్టినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







