మలేసియా ప్రధానికి సౌదీ 681 మిలియన్ డాలర్ల డొనేషన్
- April 15, 2016
మలేసియా ప్రధాని నజీబ్ రజాక్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కొన్ని నెలల క్రితం ఆయన వ్యక్తిగత అకౌంట్లోకి భారీగా నిధులు చేరడంతో వివాదం రాజుకుంది. అయితే సౌదీ అరేబియా ఫారిన్ మినిస్టర్, తాము 681 మిలియన్ డాలర్లను డొనేషన్‌ని ఇచ్చామని, ఇందులో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేదని స్పష్టం చేశారు. నజీబ్ ప్రారంభించిన 'మోడరేట్ ఇస్లామ్' కోసం ఈ డొనేషన్ వచ్చిందని మలేసియా ప్రభుత్వం వెల్లడించింది. నజీబ్‌కి లింక్డ్ స్టేట్ ఫండ్, 1 మలేసియా డెవలప్మెంట్ బెర్హాడ్ (1ఎండిబి)కి దీనికి సంబంధం లేదని వారు ధృవీకరించడం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







