అక్రమ నిర్భందం కేసులో అధికారిపై విచారణ
- September 05, 2022
సౌదీ అరేబియా: పబ్లిక్ ప్రాసిక్యూషన్లోని జైళ్లు నిర్బంధ కేంద్రాల పర్యవేక్షణ విభాగంలోని ఓ అధికారిపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ ఆ అధికారి ఒక వ్యక్తిని నిర్భంధించాడు.అతన్ని నిర్భంధించేందుకు ఎలాంటి ఆధారాలు, డాక్యుమెంట్స్ లేకుండా తనపై చట్ట విరుద్ధంగా చర్యలు తీసుకున్నాడు. ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేపట్టారు. చట్టపరంగా అవసరమైన ఎలాంటి పత్రాలు లేకుండానే అతన్ని నిర్భందించినట్లు గుర్తించారు.అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆ అధికారిని నేరస్తుడిగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిర్ధారించింది.ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని సదరు డిపార్ట్ మెంట్ అధికారులకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సూచించింది.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







