ఎలిజిబెత్ క్వీన్ మరణం...మూడు రోజుల సంతాప దినాలుగా ప్రకటించిన యూఏఈ
- September 09, 2022
యూఏఈ : బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్ మరణం పై యూఏఈ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. క్వీన్ ఎలిజిబెత్ మరణానికి సంతాపకంగా మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్, దౌత్య కార్యాలయాల్లో యూఏఈ జెండాను అవతనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం నుంచి సోమవారం వరకు సంతాప దినాలుగా అన్సౌన్ చేసింది. క్వీన్ ఎలిజిబెత్ ఆత్మ కు శాంతి చేకూరాలని రాజ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు యూఏఈ ప్రకటించింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







