కాఫీ మెషిన్ ఎయిర్ ఫ్రైట్లో 25 వేల క్యాప్టీ మాత్రలు
- September 10, 2022
కువైట్: యూరోపియన్ దేశం నుండి వచ్చిన పోస్టల్ పార్శిల్ ద్వారా దేశంలోకి వచ్చిన 25,000 క్యాప్గాన్ టాబ్లెట్ల అక్రమ రవాణాను డ్రగ్ కంట్రోల్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిమినల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అడ్డుకుంది. ముగ్గురు వ్యక్తులు ఒక కాఫీ మెషిన్లో క్యాప్టి పిల్స్ ను పెట్టి అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని పేర్కొన్నారు. ఆ తర్వాత ముగ్గురు అనుమానితులపై ఒక ఎన్ట్రాప్మెంట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. పక్కా సమాచారం మేరకు దాడులు చేసి పార్శిల్ ను స్వాధీనం చేసుకొని, దాంట్లో దాచిన 25 వేల క్యాప్టీ పిల్స్ ను స్వాధీనం చేసుకొని, నిందితులను అరెస్ట్ చేసినట్లు క్రిమినల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







