పిల్లల్లో పెరుగుతున్న ఫ్లూ జ్వరాలు. వ్యాక్సినేషన్ చేయించాలంటున్న డాక్టర్లు
- September 10, 2022
యూఏఈ: వాతావారణంలో వస్తున్న అనుహ్య మార్పుల కారణంగా ఫ్లూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. పెద్దలు, పిల్లలు చాలా మంది ఫ్లూ బారిన పడుతున్నారు. దీంతో డాక్టర్లు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వారికి ఫ్లూ వ్యాక్సినేషన్ చేయించాలంటున్నారు. కరోనా మహమ్మరి కారణంగా దాాదాపుగా రెండేళ్లు పిల్లలు స్కూల్ కు వెళ్లలేదు. సెప్టెంబర్ లో మళ్లీ స్కూల్స్ రీ ఓపెన్ అవుతున్నాయి. ఇదే సమయంలో ఫ్లూ జ్వరాలు పెద్ద ఎత్తున ప్రబలుతుండటంతో పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా తల్లితండ్రులు తమ పిల్లలకు ఫ్లూ వ్యాక్సినేషన్ తప్పకుండా వేయించాలని డాక్టర్లు చెబుతున్నారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!